genuinehomes
Newspaper Banner
Date of Publish : 17 October 2025, 9:43 am Editor : shivatech8

చెస్ లో టాప్ 20 ర్యాంక్ కు చేరుకున్న ప్రజ్ఞానంద ! ఇటీవల ముగిసిన చెస్ వరల్డ్ కప్

ఇటీవల ముగిసిన చెస్ వరల్డ్ కప్ లో ఇండియాకు చెందిన గ్రాండ్ మాస్టర్ రమేష్ బాబు ప్రజ్ఞానంద వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన మాగ్నస్ కారల్ సన్ ను గడగడలాడించాడు.

విశ్వనాథన్ ఆనంద్ లాంటి ఛాంపియన్ ను ఓడించిన మాగ్నస్ కారల్ సన్ ను సైతం తన ఎత్తులు పై ఎత్తులతో అల్లాడించాడు.. కానీ చివరికి కారల్ సన్ సీనియారిటీ ముందు ప్రజ్ఞానంద్ నిలవలేక ఓటమిపాలయ్యాడు. కానీ ఈ టోర్నమెంట్ లో తన ప్రతిభ వలన కెరీర్ లోనే అత్యుత్తమ ర్యాంక్ ను అందుకున్నాడు. ప్రజ్ఞానంద్ 2727 .2 పాయింట్ లను అందుకుని రేటింగ్స్ లో టాప్ 20 ర్యాంక్ లో నిలవడం గమనార్హం. ఇక ఇతనితో పాటు మరో ఇద్దరు భారతీయులు కూడా టాప్ 20 లో నిలిచారు. ఇండియాకు చెందిన యువ గ్రాండ్ మాస్టర్ గుఖేష్ 8వ స్థానంలో మరియు విశ్వనాథన్ ఆనంద్ 9వ స్థానంలో నిలిచారు.

ఇక చెస్ వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన మాగ్నస్ కారల్ సన్ 2838 .8 పాయింట్ లతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ కార్యక్రమానికి గుంతకల్ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ మెగా కుటుంబం ప్రజాసేవకు నిలువెత్తు ఉదాహరణ అని, అలాంటి సేవా కార్యక్రమాలు యువతలో స్ఫూర్తిని నింపుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు కురుబ పురుషోత్తం, చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్, సీనియర్ నాయకులు పామయ్య, రామకృష్ణ, గాజుల రాఘవేంద్ర, కథల వీధి అంజి, సుబ్బయ్య,  అమర్, హెచ్‌పి‌సి శేఖర్, మంజు, పరశురాం, ముద్దలాపురం ప్రసాద్, శివ, శివ కుమార్, తేజ తదితరులు పాల్గొన్నారు. మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై, జన్మదిన వేడుకలను సామాజిక సేవా కార్యక్రమంగా మార్చారు.