చెస్ లో టాప్ 20 ర్యాంక్ కు చేరుకున్న ప్రజ్ఞానంద ! ఇటీవల ముగిసిన చెస్ వరల్డ్ కప్
ఇటీవల ముగిసిన చెస్ వరల్డ్ కప్ లో ఇండియాకు చెందిన గ్రాండ్ మాస్టర్ రమేష్ బాబు ప్రజ్ఞానంద వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన మాగ్నస్ కారల్ సన్ ను గడగడలాడించాడు. విశ్వనాథన్ ఆనంద్ లాంటి ఛాంపియన్ ను ఓడించిన మాగ్నస్ కారల్ సన్ ను సైతం తన ఎత్తులు పై ఎత్తులతో అల్లాడించాడు.. కానీ చివరికి కారల్ సన్ సీనియారిటీ ముందు ప్రజ్ఞానంద్ నిలవలేక ఓటమిపాలయ్యాడు. కానీ ఈ టోర్నమెంట్ లో తన ప్రతిభ వలన...