శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమిష్టిగా విజయవంతం
తిరుమల, 2025 అక్టోబరు 02 : శ్రీవారి బ్రహ్మోత్సవాలును విజయవంతంగా నిర్వహించినట్లు, సామాన్య భక్తులకు ఎలాటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ లోని అన్ని విభాగాలు సమిష్టిగా, సమన్వయంతో సేవలందించిట్లు టిటిడి చైర్మన్ శ్రీ బీ.ఆర్ నాయు డు చెప్పారు. టీటీడీ సిబ్బంది సంయమనంతో, ప్రణాళిక బద్ధంగా, సీనియర్ అధికా రుల పర్యవేక్షణలో సేవలందించారని తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ ఏర్పాటు చేసిన సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. తిరుమల అన్నమ య్య భవనంలో గురువారం చైర్మన్ శ్రీ...